నేటి వార్తా మాలిక‌

ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

శ్రీరామనవమి వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులు

నెల్లూరులో ఘనంగా బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

శబరి శ్రీరామ క్షేత్రంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి దంపతులు

కోవూరులో శ్రీరామనవమి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

సమస్యలకు అడ్డాగా చెన్నూరు పట్టించుకోని అధికారులు

కళ్యాణోత్సవంలో వెంకయ్య

కసుమూరు గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు. సీతారాముల కళ్యాణోత్సవాన్ని తిలకించిన ప్రత్యేక పూజలు చేసిన వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులు

నెల్లూరులో బీజేపీ సంబరాలు
నెల్లూరులో ఘనంగా బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ జెండాలను ఆవిష్కరించిన బీజేపీ నేతలు

శ్రీరాముడి సన్నిధిలో కోటంరెడ్డి దంపతులు

శబరి శ్రీరామ క్షేత్రంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి దంపతులు. సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన శ్రీధర్ రెడ్డి, సుజిత

కోదండరాముడి సేవలో వేమిరెడ్డి
కోవూరులో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు. సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

పట్టించుకోండయ్యా…
సమస్యలకు అడ్డాగా చెన్నూరు…అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు…పట్టించుకోని అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *