బెంగుళూరులో నారాయ‌ణ బృందం

రియ‌ల్ ఎస్టేష‌న్ అసోసియేష‌న్‌లు, రిల‌య‌ర్ట‌ర్స్ తో నారాయ‌ణ స‌మీక్ష

బెంగుళూరులో నారాయ‌ణ బృందం…

  • రియ‌ల్ ఎస్టేష‌న్ అసోసియేష‌న్‌లు, రిల‌య‌ర్ట‌ర్స్ తో నారాయ‌ణ స‌మీక్ష

రాష్ట్ర పుర‌పాల‌క శాఖామంత్రి పొంగూరు నారాయ‌ణ బృందం…బెంగుళూరులో ప‌ర్య‌టించింది.
బెంగ‌ళూరులో ఉన్న ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ అసోసియేష‌న్ లు,రియ‌ల్ట‌ర్స్ తో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు. రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప్ మెంట్ కోసం తీసుకున్న మోడ‌ల్స్ ను మంత్రి బృందం క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించింది. అమ‌రావ‌తిలోనూ ప్ర‌యివేట్ సంస్థ‌ల ద్వారా రియ‌ల్ ఎస్టేట్ అభివృద్ది చేసే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంద‌ని మంత్రి నారాయ‌ణ తెలిపారు. మంత్రి నారాయ‌ణ‌లో ప‌ర్య‌ట‌న‌లో సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ క‌న్న‌బాబు,మున్సిప‌ల్ శాఖ డైరెక్ట‌ర్ సంప‌త్ కుమార్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *