ఆ డివిజన్లో ఓన్లీ సెటల్మెంట్లు, దందాలు, బెదిరింపులే
డివిజన్లో దెబ్బతింటున్న అధికార పార్టీ ప్రతిష్ఠ
ఆ డివిజన్ ఎక్కడ…? ఆ సెటిల్మెంట్…దందాలేంటి..?
వాచ్ ద N3 న్యూస్
అవినీతికి అడ్డాగా….ఆ డివిజన్
- ఆ డివిజన్లో ఓన్లీ సెటల్మెంట్లు, దందాలు, బెదిరింపులే
- డివిజన్లో దెబ్బతింటున్న అధికార పార్టీ ప్రతిష్ఠ
- ఆ డివిజన్ ఎక్కడ…? ఆ సెటిల్మెంట్…దందాలేంటి..?
- వాచ్ ద N3 న్యూస్
ఆ డివిజన్లో ఓన్లీ సెటిల్మెంట్లు…దందాలు…బెదిరింపులే… కోట్ల విలువ చేసే భూముల్ని దోచేస్తున్న వైనం… డివిజన్లో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది…ప్రభుత్వ స్థలాలనే కొందరు దర్జాగా ఆక్రమించేస్తున్నారు… దీనిని ఎవరైనా ప్రశ్నిస్తే…వారికి బెదిరింపులు… ఆ కొందరి కారణంగా ఆ డివిజన్లో అధికార పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటోంది…. అసలు ఆ డివిజన్ ఎక్కడ…? ఆ దందాలు…ఆ సెటిల్మెంట్లు… బెదిరింపులు ఏంటి…? ఇవన్నీ తెలుసుకోవాలంటే… వాచ్ ద ఎన్3 న్యూస్….
నెల్లూరు నగరం మూడో డివిజన్ మాజీ కార్పొరేటర్ సంక్రాంతి కళ్యాణ్ మూడు కోట్ల రూపాయల రెవిన్యూ భూమి ఆక్రమించాడని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు రమణయ్య నాయుడు డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో మూడో డివిజన్లో అక్రమాలు సెటిల్మెంట్లు ఎక్కువయ్యాయని ఆరోపించారు. రోడ్డు విస్తరణలో భాగంగా నాలుగు లైన్ల రోడ్డునిర్మాణం చేపట్టారని… నిర్మాణం పూర్తయిన వెంటనే ప్రభుత్వ స్థలాలలో దర్జాగా నాయకులు ఆక్రమణలకు పాల్పడుతున్నారన్నారు. వీటిపై ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అధికారులకి ఫిర్యాదు చేశారన్నారు. స్థానికులు ఈ విషయాన్ని ఎన్3 న్యూస్ దృష్టికి తీసుకువచ్చారు. స్థానిక నాయకులతో ఎన్3 న్యూస్ ప్రతినిధి రమణారెడ్డి ఫేస్ టూ ఫేస్…..