వారం క్రితం ఆయన పేరును చేర్చారు
బెయిల్ రాకుండా సెక్షన్లు మార్చారు
మా ప్రభుత్వం వస్తే చూస్తూ ఊరుకుంటామా..?
మీడియా సమావేశంలో సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి
డైవర్షన్ పాలిటిక్స్
కాకాణి గోవర్థన్ రెడ్డి గొంతు నొక్కేందుకే అక్రమ కేసులు… కూటమి ప్రభుత్వంపై పెరుగుతోన్న వ్యతిరేకత… అరెస్టుల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి