గిరి అన్న.. హ్యాపీ బర్త్ డే..!!

కిమ్స్ హస్పెటల్ ఆవరణంలో టీడీపీ నేత తాళ్లూరి గిరి నాయుడి జన్మదిన వేడుకలు

భారీగా తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు

అన్నీ తానైన సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ

ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

గిరి అన్న..
హ్యాపీ బర్త్ డే..!!

-కిమ్స్ హస్పెటల్ ఆవరణంలో టీడీపీ నేత తాళ్లూరి గిరి నాయుడి జన్మదిన వేడుకలు
-భారీగా తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు
-అన్నీ తానైన సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ

-ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు, బొల్లినేని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాళ్లూరు గిరినాయుడు జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. నెల్లూరులోని బొల్లినేని హాస్పిటల్ లో సోమశిల ప్రాజెక్ట్ ఛైర్మన్ వేలూరు కేశవ చౌదరి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. అనంతరం గిరినాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గం.. నెల్లూరు లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై.. గిరి నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా
టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరై ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గిరినాయుడు అభిమానులు, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *