పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చిన ముస్లిం సోదరులు
రేపే రంజాన్
- నగరంలో సంబరాలు
- పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చిన ముస్లిం సోదరులు
ఆదివారం రాత్రి నెలవంక కనిపించడంతో… సోమవారం రంజాన్ పండుగను ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ప్రధాన వీధులన్నీ విద్యుత్ కాంతులతో శోభాయమానంగా మారిపోయాయి.