కౌన్సిలర్ల మౌనమెందుకు…?
బుచ్చి కౌన్సిల్ సమావేశంపై N3 అప్టేడ్
బుచ్చి కౌన్సిల్ సమావేశంలో జరిగింది ఇది…
- కౌన్సిలర్ల మౌనమెందుకు…?
- బుచ్చి కౌన్సిల్ సమావేశంపై N3 అప్టేడ్
నెల్లూరు జిల్లాలో బుచ్చి నగర పంచాయతి కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది.. కౌన్సిల్లో ప్రధాన సమస్యలు ప్రస్తావనకు రానట్లుగా తెలుస్తోంది..కౌన్సిలర్ల ప్రశ్నలకు అధికారుల నుండి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది.. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మహిద్ సిద్ధంగా ఉన్నారు..మహిద్ చెప్పండి కౌన్సిల్ సమావేశంలో ఏం జరిగింది…ప్రధాన సమస్యలు ప్రస్తావనకు రాలేదని తెలుస్తోంది..మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి