పవిత్ర తెలుగు దివ్య ఖురాన్ ను చంద్రబాబు కు అందచేసిన అబ్దుల్ అజీజ్
చంద్రబాబు తో కలిసి సహపంక్తి భోజనం చేసిన అబ్దుల్ అజీజ్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇఫ్తార్ విందులో అబ్దుల్ అజీజ్
-పవిత్ర తెలుగు దివ్య ఖురాన్ ను చంద్రబాబు కు అందచేసిన అబ్దుల్ అజీజ్.
-చంద్రబాబు తో కలిసి సహపంక్తి భోజనం చేసిన అబ్దుల్ అజీజ్.
విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. కార్యక్రమంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ చంద్రబాబు కు పవిత్ర తెలుగు దివ్య ఖురాన్ ను అందించారు. ఆయనతో కలిసి ఉపవాస విరమణ దీక్షలో పాల్గొన్న అనంతరం అందరితో కలిసి నమాజ్ చదివారు. తదనంతరం ముస్లిం సోదరులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.