తప్పిన పెను ప్రమాదం
అన్నపురెడ్డిపల్లిలో ఘటన
పల్టీలు కొట్టిన భారీ ర్యాలీ…
- తప్పిన పెను ప్రమాదం
- అన్నపురెడ్డిపల్లిలో ఘటన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుగ్గపాడు నుంచి అన్నపురెడ్డిపల్లి వైపు వస్తున్న ఇనుప కమ్ముల లోడ్ లారీ ప్రమాదవశాత్తు పల్టీ కొట్టింది. దీంతో లారీని డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడంతో పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో చుట్టు పక్కన ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.