అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి
ఆఫీస్2లో ఫోటోలు
నెల్లూరులో కొనసాగుతున్న డ్రోన్ నిఘా…
- అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ప్రత్యేక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. నెల్లూరు పట్టణ, శివారు, నిర్మానుష్యమైన ప్రదేశాల్లో డ్రోన్ నిఘా నేత్రంతో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో నవాబ్ పేట CI సమక్షంలో…. పోలీసు స్టేషన్ పరిధిలోని నవాబ్ పేట సెంటర్, కుసుమ హరిజనవాడ, FCI కాలనీ, సెట్టిగుంట రోడ్, యనమల పాలెం, మైపాడు రోడు, సత్యనారాయణ పురంలలో డ్రోన్ తో నిఘా పెట్టారు.