చేజ‌ర్ల జ‌డ్పీలో ఘ‌నంగా సైన్స్ డే

చేజ‌ర్ల జ‌డ్పీలో ఘ‌నంగా సైన్స్ డే

చేజ‌ర్ల జ‌డ్పీలో ఘ‌నంగా సైన్స్ డే

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా చేజర్ల మండలం లోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పి.హైమావతి ఆధ్వర్యంలో భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం ప్రయోగ ప్రదర్శనలు విద్యార్థినీ విద్యార్థులచే నిర్వ‌హించారు. ఆయా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆకట్టుకునేలా.. వారిలోని సృజ‌నాత్మ‌క‌త‌ను పెంపొందించేలా త‌యారుచేసి ప్ర‌ద‌ర్శించారు. విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వాటిని సంద‌ర్శించారు. సైన్స్ ఉపాధ్యాయిని ఉపాద్యాయులు, పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయడం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *