ప‌ర్ఫెక్ట్ డైవ‌ర్లు వీరే@

అవగాహ‌న‌తో రండి… సులువుగా లైసెన్స్ లు పొందండి

లైసెన్స్ జారీ లో టెక్నాలజీతో కలసి రవాణా శాఖ సేవలు

అడ్వాన్స్డ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ తో పర్ఫెక్ట్ డ్రైవర్లు

ADTT విధానం పై నెల్లూరు DTC చందర్ వివరణ

  • అవగాహ‌న‌తో రండి… సులువుగా లైసెన్స్ లు పొందండి
  • లైసెన్స్ జారీ లో టెక్నాలజీతో కలసి రవాణా శాఖ సేవలు
  • అడ్వాన్స్డ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ తో పర్ఫెక్ట్ డ్రైవర్లు
  • ADTT విధానం పై నెల్లూరు DTC చందర్ వివరణ

ప్రమాదల నివారణ కోసం ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది….వాహనదారులకు రవాణ శాఖ మంజూరు చేసే డ్రైవింగ్ లైసెన్స్ల జారీ ప్రక్రియ కోసం నిర్వ‌హించే డ్రైవింగ్ టెస్ట్ లో రవాణా శాఖ సేవ‌లకు నూత‌న‌ టెక్నాలజీనీ జోడించింది. అడ్వాన్స్డ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ ADTT అనే విధానంతో ఆర్ ఎఫ్ ఐ డి కెమెరాలు, సెన్సార్లు, వంటి పరికరాల పర్యవేక్షణలో లైసెన్సులు జారీ కోసం డ్రైవింగ్ టెస్ట్ లు నిర్వహిస్తుంది. నూతన టెక్నాలజీతో…మానవ రహిత డ్రైవింగ్ టెస్ట్ విధానంపై జిల్లా వాసులలో ఉన్న అపోహలు, అనుమానాలు తొలగించి అవగాహన కల్పించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది N3 న్యూస్. అడ్వాన్స్డ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ విధానం గురించి నెల్లూరు DTC చందర్ వివరణ మీ కోసం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *