దట్టమైన పొగ మంచుతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
తిరుపతి జిల్లా గూడూరుని ఆదివారం దట్టమైన పొగ మంచు కప్పేసింది. దట్టమైన పొగ మంచుతో రహదారులు సక్రమంగా కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా జాతీయ రహదారిపై పొగ మంచు కమ్మేయడంతో….ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. మరో వైపు పట్టణంలో మంచు సోయగాలు చూపరులను ఆకట్టుకున్నాయి.