- సిద్ధమౌతోన్న అధికార యంత్రాంగం
- సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు సన్నద్ధం
- నెల్లూరు సెక్షన్ ఇరిగేషన్ SE దేశ్ నాయక్‌తో N3 ప్రతినిధి విజయకృష్ణ ఫేస్ టూ ఫేస్
సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల కు జిల్లా అధికారయంత్రాంగం సన్నద్ధం అవుతోంది. రైతులు ప్రతిష్టాత్మకంగా తీసుకునే నీటి సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ నంవబర్ 21 విడుదల కానుండగా…. ఎన్నికల నిర్వహణ లో కీలక ఘట్టాలైన ఓటరు నమోదు…. ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సంబందిత శాఖల అధికారులకు ట్రైనింగ్ సైతం పూర్తి అయ్యింది. ప్రభుత్వ నిబంధనలకు లోబడి….జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ….సాగు నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామంటున్న నెల్లూరు సెక్షన్ ఇరిగేషన్ SE దేశ్ నాయక్