ఇంట‌ర్ సెకండీయ‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం

రాపూరులో 144 సెక్ష‌న్ అమ‌లు ఇంట‌ర్ సెకండీయ‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం నెల్లూరు జిల్లా రాపూరం మండలం సి వి కె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ కళాశాలలో రాపూరు ప్రభుత్వ క‌ళాశాల‌, కండలేరు ప్రభుత్వ కళాశాల, వినాయ‌క క‌ళాశాల‌ల‌కు సంబంధించిన విద్యార్థులు ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. గంట ముందే ప‌రీక్షా కేంద్రానికి విద్యార్థులు చేరుకున్నారు. ప‌ర‌క్షా కేంద్రాల వ‌ద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎక్క‌డా ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా…

Read More

బుచ్చిలో ఇఫ్తార్ కోలాహలం

తొలిరోజు భక్తిశ్రద్ధలతో విరమించిన ముస్లింల కఠోర ఉపవాస దీక్ష బుచ్చి మండల పరిధిలోని మసీదుల్లో ఆధ్యాత్మిక సందడి బుచ్చిలో ఇఫ్తార్ కోలాహలం తొలిరోజు భక్తిశ్రద్ధలతో విరమించిన ముస్లింల కఠోర ఉపవాస దీక్ష.. బుచ్చి మండల పరిధిలోని మసీదుల్లో ఆధ్యాత్మిక సందడి.. రంజాన్ నెలవంక దర్శనం ఇవ్వడంతో ఆదివారం ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. ‌ తొలి రోజు ముస్లిం సోదరులు కఠోర ఉపవాస దీక్ష ఇఫ్తార్ ద్వారా విరమించారు..ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మసీదుల్లో ఆధ్యాత్మిక సందడి…

Read More

గ్రామీణ ప్రాంత ఆరోగ్య‌మే ల‌క్ష్యం

జ‌యంపులో ఉచిత వైద్య‌శిబిరం ఏర్పాటు చేసిన గ‌ణేష్‌యూత్‌ గ్రామీణ ప్రాంత ఆరోగ్య‌మే ల‌క్ష్యం గ్రామీణ ప్రాంతాల పేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు జయంపు గణేష్ యూత్ సభ్యులు తెలిపారు. ఆదివారం ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం జయంపు గ్రామం లో సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల గ్రామీణ ప్రజలు నిర్లక్ష్యం,…

Read More

జనసేన ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

పోస్టర్ ఆవిష్కరించిన బొబ్బేపల్లిసురేష్ నాయుడు జనసేన ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ నెల్లూరు జిల్లా… ముత్తుకూరు మండలం కేంద్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ను ఆ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. స్థానిక ఆంజనేయ స్వామి దేవస్థానం జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో నాయకులు 12వ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ…. మార్చి 14న పిఠాపురం లో జరిగే ఆవిష్కరణ దినోత్సవ…

Read More

పెట్రేగిపోతున్న మద్యం బెల్టు మాఫియా

పెళ్లకూరులో దర్జాగా బెల్ట్ షాపులు నిర్వహణ మద్యం షాపుల నుండి ఆటోలో బెల్ట్ షాపులకు రవాణా బహిరంగంగా జరుగుతున్నా చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం పెట్రేగిపోతున్న మద్యం మాఫియా సిండికేట్ అయ్యాం.. అందరికీ మామూళ్లు కడుతున్నాం.. మమ్మల్ని ఎవరు ఆపేదంటూ షాపుల లైసెన్స్ దారులు జ‌బ్బ‌లు చ‌రిస్తుంటే… బ‌రితెగించి మ‌ద్యంమాఫియా అక్ర‌మంగా మందు త‌ర‌లిస్తుండ‌గా గ‌మ‌నించిన మీడియో వీడియో తీస్తుంటే… ప్ర‌తిగా విలేకరులను వీడియోలు తీస్తున్న ఆ బ‌డా మాఫియాను చూస్తుంటే పెళ్ల‌కూరు మండ‌లంలో ఏ మేర‌కు…

Read More

దొరవారిసత్రం ప్రభుత్వాసుపత్రికి మంచి రోజులు

రూ.50 లక్షల నిధులతో ల్యాబ్ రూమ్‌కు శంకుస్థాపన ఎమ్మెల్యే విజ‌య‌శ్రీ‌ దొరవారిసత్రం ప్రభుత్వాసుపత్రికి మంచి రోజులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ మొన్నటి బడ్జెట్ లో వైద్య రంగానికి 19.264 కోట్లు మంజూరు చేశారని, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమపాలనలో సీఎం తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో ఆదివారం నియోజకవర్గ ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు వసతుల్లో భాగంగా ల్యాబ్ రూమ్…

Read More

అభివృద్ధికి త‌న‌వంతు కృషి

తడ మండల కాంప్లెక్స్ ఆవరణలో విద్యాశాఖ కార్యాలయ భవనం ప్రారంభం పానాసోనిక్ కార్బన్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఎండి సెంథిల్ కుమార్ అభివృద్ధికి త‌న‌వంతు కృషి తిరుపతి జిల్లా తడ మండల కాంప్లెక్స్ ఆవరణలో మండల విద్యాశాఖ కార్యాలయ భవనాన్ని పానాసోనిక్ కార్బన్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఎండి సెంథిల్ కుమార్ ప్రారంభించారు. పానాసోనిక్ సంస్థ మలేషియాలో ఒక ప్రాంతాన్ని పూర్తిగా దత్తత తీసుకొని స్కూల్స్‌ ఏర్పాటు చేసి తదుపరి పెద్ద స్టేడియంను కూడా నిర్మించారాని దానిని…

Read More

ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఎమ్మెల్యే ఆల్‌ది బెస్ట్

మంచి ర్యాంకుల‌తో కావ‌లికి కీర్తిని తేవాల‌ని పిలుపు వేస‌విలో జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచ‌న‌ ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఎమ్మెల్యే ఆల్‌ది బెస్ట్ మంచి ర్యాంకుల‌తో కావ‌లికి కీర్తిని తేవాల‌ని పిలుపు వేస‌విలో జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచ‌న‌ కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు రాస్తున్న విద్యార్థుల‌కు కావ‌లి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిఆల్ ది బెస్ట్ తెలిపారు. విద్యార్థ‌లు బాగా ప‌రీక్ష‌లు రాసి మంచి మార్కుల‌తో కావ‌లికి కీర్తిని తీసుకురావాల‌నిపిలుపునిచ్చారు. వేస‌విలో జాగ్ర‌త్తలు పాటిస్తూ ఆరోగ్య‌కర వాతావ‌ర‌ణంలో ప‌రీక్ష‌లు రాయాల‌ని సూచించారు….

Read More

నారాయ‌ణ హాస్పిట‌ల్‌లో క్యాన్స‌ర్ సేవ‌లు

క్యాన్స‌ర్ స‌మ‌స్య‌ల‌కు మెట్రోపాలిట‌న్ న‌గ‌రాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు నెల్లూరు నారాయ‌ణ‌లో అంకాల‌జీ విభాగం ప్రారంభం మీడియా స‌మావేశంలో క్యాన్స‌ర్ సేవ‌ల‌ను వివ‌రించిన వైద్య నిపుణులు నారాయ‌ణ హాస్పిట‌ల్‌లో క్యాన్స‌ర్ సేవ‌లు -క్యాన్స‌ర్ స‌మ‌స్య‌ల‌కు మెట్రోపాలిట‌న్ న‌గ‌రాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు-నెల్లూరు నారాయ‌ణ‌లో అంకాల‌జీ విభాగం ప్రారంభం -మీడియా స‌మావేశంలో క్యాన్స‌ర్ సేవ‌ల‌ను వివ‌రించిన వైద్య నిపుణులు రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి, నారాయ‌ణ విద్యాసంస్థ‌లు, వైద్య క‌ళాశాల ఫౌండ‌ర్ ఛైర్మ‌న్ పొంగూరు నారాయ‌ణ ఆశ‌యాల్లో భాగంగా…..

Read More

తప్పుడు ఆరోపణలు సరికాదు

త్వరలోనే తగిన గుణపాఠం చెబుతాం మీడియా సమావేశంలో బీజేఎంసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిశెట్టి సామేల్ తప్పుడు ఆరోపణలు సరికాదు..! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సరోజనాపురం కార్యాలయంలో బీజేఎంసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామెల్ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కొంతమంది కార్యకర్తలు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారంతా నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళని వారిపై ద్వేషాలు గాని భావోద్వేదాలు గాని తమకు…

Read More