మౌంట్ లిటేరలో విలువలతో కూడిన విద్య

వనంతోపులో అట్టహాసంగా 5వ బ్రాంచ్ ప్రారంభోత్సవం ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి మౌంట్ లిటేరలో విలువలతో కూడిన విద్య విలువలతో కూడిన విద్యను అందిస్తోన్న మౌంట్ లిటేర స్కూల్స్ ను సద్వినియోగం చేసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ కోరారు. వనంతోపులో స్కూల్ ఐదవ బ్రాంచ్ ను ఆయన ప్రారంభించారు. చక్కని విద్య ప్రమాణాలతో విద్య బోధనతోపాటు విద్యార్థులకి అవసరమైన అన్నీ విధాలా శిక్షణ ఇస్తున్న మౌంట్ లిటేర స్కూల్ ఐదో బ్రాంచ్ విజయవంతంగా…

Read More

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

మళ్లీ కెసిఆర్ అధికారంలోకి వస్తారు – దమ్మపేటలో ఘనంగా వేడుకలు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంమళ్లీ కెసిఆర్ అధికారంలోకి వస్తారుదమ్మపేటలో ఘనంగా వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు జేజేలు పలికారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి దొడ్డ రమేష్…

Read More

తప్పిన పెను ప్రమాదం

ఆరు ఎకరాల గడ్డివామి దగ్దం – రూ. 50 వేలు ఆస్తినష్టం తప్పిన పెను ప్రమాదంఆరు ఎకరాల గడ్డివామి దగ్దం..రూ. 50 వేలు ఆస్తినష్టం. నెల్లూరు జిల్లా….సంగం మండలకేంద్రంలోని ఎర్ర చెరువు సమీపంలో పోలిశెట్టి కృష్ణయ్య అనే రైతుకు సంబంధించి ఆరు ఎకరాలు గడ్డివామి అగ్నికి ఆహుతి అయింది. గమనించిన స్థానికులు వెంటనే ఆత్మకూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.చుట్టుపక్కల ఇల్లులు ఏమి లేకపోవడంతో పెనుప్రమాదం తప్పడంతో…

Read More

మాజీ ఎమ్మెల్యే అనుచరుడు అరెస్ట్… విడుదల..!

కావలి వైసీపీ యువ నాయకుడు చందు అరెస్ట్, స్టేషన్ బెయిల్ పై విడుదల విజయదుర్గా రెస్టారెంట్ కు తాళాలు వేసిన కేసులో అరెస్ట్ కారు సీజ్, సోమవారం విచారణకు రావాలని నోటీసు మాజీ ఎమ్మెల్యే అనుచరుడు అరెస్ట్… విడుదల..! కావలి వైసీపీ యువ నాయకుడు చందు అరెస్ట్, స్టేషన్ బెయిల్ పై విడుదలవిజయదుర్గా రెస్టారెంట్ కు తాళాలు వేసిన కేసులో అరెస్ట్ కారు సీజ్, సోమవారం విచారణకు రావాలని నోటీసు కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్…

Read More

జ‌న‌సేన బ‌లోపేతానికి కృషి చేయాలి

అల్లూరులో కార్య‌క‌ర్త‌ల‌కు స‌భ్య‌త్వ కిట్లు పంపిణీ మండ‌ల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వ‌హించిన జ‌న‌సైనికులు జ‌న‌సేన బ‌లోపేతానికి కృషి చేయాలిఅల్లూరులో కార్య‌క‌ర్త‌త‌ల‌కు స‌భ్య‌త్వ కిట్లు పంపిణీమండ‌ల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వ‌హించిన జ‌న‌సైనికులు నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని జనసేన కార్యకర్తలకు ఆ పార్టీ ఆదేశాల మేరకు ఆదివారం క్రియాశీలక సభ్యత్వం కిట్లను అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అలహరీ సుధాకర్, కావలి టౌన్ ప్రెసిడెంట్ పొబ్బా సాయి విఠల్…

Read More

మాట ఇచ్చాం.. నిల‌బెట్టుకున్నాం..!

మంత్రి పొంగూరు నారాయ‌ణ‌, ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి నెల్లూరు 54వ డివిజ‌న్‌లో రూ. కోటితో షాజీమంజిల్ నిర్మాణానికి శంకుస్థాప‌న‌ మంత్రి రూ.50ల‌క్ష‌లు.. ఎంపీ వేమిరెడ్డి మ‌రో రూ.50ల‌క్ష‌ల సొంత నిధులు కేటాయింపు వేదిక‌పైనే క‌మిష‌న‌ర్ నంద‌న్‌కు చెక్కు అందజేత‌_ మాట ఇచ్చాం..నిల‌బెట్టుకున్నాం..!మంత్రి పొంగూరు నారాయ‌ణ‌, ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డినెల్లూరు 54వ డివిజ‌న్‌లో రూ. కోటితో షాజీమంజిల్ నిర్మాణానికి శంకుస్థాప‌న‌మంత్రి రూ.50ల‌క్ష‌లు.. ఎంపీ వేమిరెడ్డి మ‌రో రూ.50ల‌క్ష‌ల సొంత నిధులు కేటాయింపు వేదిక‌పైనే క‌మిష‌న‌ర్ నంద‌న్‌కు చెక్కు అందజేత‌…

Read More

కావలి పోలీసుల మానవత్వం

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన వన్టౌన్ సిఐ ఫిరోజ్ కావలి పోలీసుల మానవత్వం సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన వన్టౌన్ సిఐ ఫిరోజ్ తీవ్రమైన ఛాతినొప్పితో పడిపోయిన వ్యక్తిని ప్రాణాపాయం నుండి కావలి పోలీసులు రక్షించారు.కావలి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి ట్రంక్ రోడ్లో లేక్ వ్యూ హోటల్ వద్ద TVS XL బండి పై ఇంటికి వెళ్ళుతూ రోడ్డుపై అకస్మాత్తుగా కుప్పకూలి కింద పడిపోయాడు. గాయాలపాలై అపస్మారక స్థితిలో ఉన్న చంద్రశేఖర్…

Read More

మళ్లీ మంటలు

సూళ్లూరుపేటలో డంపింగ్ యార్డ్ లో రగులుతున్న మంటలు భయబ్రాంతులకు గురవుతున్న పట్టణ ప్రజలు అవస్థలు పడుతున్న వాహనదారులు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణ సమీపంలోని డంపింగ్ యార్డ్ లో మళ్ళీ మంటలు చెలరేగాయి. డంపింగ్ యార్డ్ లో చెత్తాచెదారం అధికంగా పేరుకుపోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటల దాటికి విపరీతమైన పొగ అలుముకుంది. డంపింగ్ యార్డ్ పక్కనే జాతీయ రహదారి ఉండడంతో పొగ కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది నెలకొంది. డంపింగ్ యార్డ్ సమీప ప్రాంతంలోని…

Read More