
వెంకటగిరిలో హరిహర వీరమల్లు జాతర
ధియేటర్ వద్ద అభిమానుల హంగామా వెంకటగిరిలో హరిహరి వీరమల్లు జాతర…-ధియేటర్ వద్ద అభిమానుల హంగామా ప్రముఖ సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా….తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని బ్రహ్మరాంభ ధియేటర్ లో గురువారం విడుదలైంది. ధియేటర్ వద్ద ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. బాబులకే బాబు…కళ్యాణ్ బాబు అంటూ నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానుల్ని….ఎన్ 3 న్యూస్ ప్రతినిధి పలకరించారు. హరిహర వీరమల్లు సినిమా ఎలా…