
రండి.. చూడండి.. తరించండి
మన సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయండి నెల్లూరు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్‌లో 21 ఘట్టాల వివాహ వేడుకల బొమ్మల కొలువు_ రండి.. చూడండి.. తరించండి.. మన సంస్కృతి.. సంప్రదాయాలను భవితరాలకు తెలియజేండి.. అంటూ.. నెల్లూరు మినీబైపాస్.. అన్నమయ్య సర్కిల్ వద్దనున్న కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్‌లో 21 ఘట్టాల వివాహ వేడుకల బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. మన ఆచారాలు.. సంప్రదయాలల్లో వచ్చ మార్పులు, చేర్పులు జరుగుతున్న నేపథ్యంలో.. మన హిందూ సాంప్రదాయం ప్రకారం జరగాల్సిన 21 ఘట్టాలను రాబోయే…