
అమ్మ జన్మనిస్తే.. హెల్మెట్ పునర్జన్మిస్తుంది
సిఐ శివరామకృష్ణ రెడ్డి – జర్నలిస్టులకు హెల్మెట్ల పంపిణీ పొదలకూరులో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించిన పోలీసులు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జాతీయ రహదారి మాసోత్సవాలలో భాగంగా నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో సి.ఐ.శివరామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ నుండి హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పట్టణ పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మోటార్ సైకిల్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. పట్టణంలోని ప్రధాన రహదారి…