
15 రోజులే ఇబ్బందులు సహకరించాలి
నిత్యం రద్దీగా ఉండే బ్రిడ్జిపై రాకపోకలకు ఇబ్బందులు కావలి పట్టణంలోని ఫ్లైఓవర్ పై మరమ్మత్తులు ఫ్లై ఓవర్ వంతెన ప్రమాదానికి గురికాకుండా తీసుకుంటున్న చర్యలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విజ్ఞప్తి నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఫ్లై ఓవర్ వంతెన ఒకవైపు ఉదయగిరి, కడపకు, మరోవైపు కావలి పట్టణంలోకి, విజయవాడ, చెన్నై వెళ్లేందుకు ఎంతో కీలకం ఉంది. ప్రధాన వాహనాలు, భారీ వాహనాలు రాకపోకలకు ఈ వంతెనే దిక్కు. ప్రస్తుతం వంతెనపై మరమ్మతు పనులు జరుగుతున్నాయి….