నెల్లూరంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ప్ర‌త్యేక అభిమానం

నెల్లూరులో బ‌ల‌మైన నాయ‌క‌త్వం ఉంది రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖామంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌ నెల్లూరు జ‌న‌సేన కార్యాల‌యంలో మంత్రికి అపూర్వ స్వాగ‌తం భారీ గ‌జ‌మాల‌తో స్వాగ‌తం ప‌లికిన జ‌న‌సేన నేత‌లు నెల్లూరంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ప్ర‌త్యేక అభిమానం… నెల్లూరులో జ‌న‌సేన పార్టీకి బ‌ల‌మైన నాయ‌క‌త్వం ఉంద‌ని…ముఖ్యంగా నెల్లూరంటే…ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ప్ర‌త్యేక అభిమానం అని…రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖామంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ తెలిపారు. నెల్లూరు జిల్లా ప‌ర్య‌ట‌న విచ్చేసిన మంత్రి నాదెండ్ల‌కి జ‌న‌సేన శ్రేణులు అపూర్వ…

Read More

7 స్థాయి సంఘాల‌తో ఆనం స‌మీక్ష‌

ప్ర‌స్తుత ప్ర‌గ‌తిని జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ ఆనం అరుణ‌మ్మ‌కు వివ‌రించిన ప్రభుత్వ విభాగాల అధికారులు 7 స్థాయి సంఘాల‌తో ఆనం స‌మీక్ష‌…. నెల్లూరు జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యంలో స్థాయి సంఘాల స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ ఆనం అరుణ‌మ్మ అధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ స‌మావేశంలో మొత్తం ఏడు స్థాయి సంఘాల ప్ర‌భుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్ర‌ధానంగా జిల్లా గృహ నిర్మాణ‌, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, పారిశుధ్య, ప‌రిశ్ర‌మ‌లు, విద్యుత్‌, జిల్లా కో…

Read More

లోకేష్ గారు మా ఆవేద‌న మీకు విన‌ప‌డలేదా

92వేల మంది నిరుద్యోగ యువ‌త భ‌విష్య‌త్ మీ చేతిలో నెల్లూరు క‌లెక్ట‌ర్ ఎదుట గ్రూప్ 2 మెయిన్స్ అభ్య‌ర్థుల నిర‌స‌న‌ లోకేష్ గారు…మా ఆవేద‌న మీకు విన‌ప‌డలేదా… విద్యాశాఖామంత్రి నారా లోకేష్ గారు…మా ఆవేద‌న మీకు విన‌ప‌డ‌లేదా అంటూ… గ్రూప్ – 2 మెయిన్స్ అభ్య‌ర్థులు సూటిగా ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు వారు నెల్లూరు జిల్లా క‌లెక్ట‌రేట్ ఎదుట‌…నిర‌స‌న వ్య‌క్తం చేశారు. రోస్ట‌ర్ త‌ప్పుల‌ను క్లియ‌ర్ చేసి…గ్రూప్ -2 మెయిన్స్ నిర్వ‌హించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు….

Read More

మీతో ఫోటో దిగితే నేరమా..

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీరుపై ఓ టీడీపి సీనియర్ కార్యకర్త ఆవేదన వింజమూరులో టిడిపి సీనియర్ నాయకులు గూడూరు రామచంద్రారెడ్డి కుమారుడు వివాహానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు అక్కడకు వచ్చిన ఓ టీడీపి కార్యకర్త బొల్లినేని ముందు ఆవేదన మీతో ఫోటో దిగితే నేరమా…! నేను టీడీపి… నాకు ఎన్టీఆర్ , చంద్రబాబు, లోకేష్ అంటే ఇష్టం. చంద్రబాబును జైల్లో పెడితే 8 రోజులు సక్రమంగా అన్నం తినలేదు. వారికోసం ఏం చేసుకోమన్నా…

Read More

ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభం అయినట్లే…

నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులతో కలిసి ఎంపీలు వేమిరెడ్డి, బీద, ఎమ్మెల్యే కావ్య, కలెక్టర్ భూములు సందర్శన ఎయిర్ పోర్ట్ కల సాకారం కాబోతుందన్న ఎంపీలు, ఎమ్మెల్యే రైతులకు న్యాయం జరిగేలా భూసేకరణ చేయాలని కలెక్టర్ కు సూచన ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభం అయినట్లే…! నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్ పోర్ట్ కల సాకారం కాబోతుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్య సభ సభ్యులు బీద మస్తాన్ రావు, ఎమ్మెల్యే…

Read More

ఆ.. గ్రామంతో 40 ఏళ్ల అనుబంధం

సొంత గ్రామంలో కల్యాణ మండపం నిర్మించడం అమరా శ్రీరాములు శ్రేష్ఠి గొప్ప మనసుకు నిదర్శనం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎమ్మెల్యే రామకృష్ణతో కల్యాణ మండపం ప్రారంభించిన మంత్రి ఆనం, వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే కురుగొండ్ల‌ ఆ..గ్రామంతో 40 ఏళ్ల అనుబంధం దాచూరు గ్రామంతో తనకు 40 ఏళ్ల అనుబంధం వుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గుర్తు చేశారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాచూరు గ్రామంలో పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్‌ అమరా…

Read More

ఆ…డివిజ‌న్ కి రూ. 3 కోట్లు..

సిమెంటు ర‌హ‌దారులు, డ్రైనేజీ కాలువ‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టాం ఇస్కాన్ సిటీ అభివృద్ధికి మరింత కృషి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 20వ డివిజ‌న్‌లో రూ. 50 ల‌క్ష‌ల‌తో అభివృద్ధి ప‌నుల‌కు శంఖుస్థాప‌న‌లు చేసిన ఎమ్మెల్యే ఆ…డివిజ‌న్ కి రూ. 3 కోట్లు… నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీని మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తున్నానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 20వ…

Read More

విద్యార్థుల‌ను ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే

పేట హాస్పిట‌ల్‌లో త‌ల్లిదండ్రుల ఆర్త‌నాధాలు హాస్పిట‌ల్ ఎదుట నిర‌స‌న‌కు దిగిన విద్యార్థి సంఘాల నేత‌లు క్ష‌త‌గాత్రులైన పిల్ల‌ల‌తో మాట్లాడిన ఎమ్మెల్యే విజ‌య‌శ్రీ‌ స్కూల్ యాజ‌మాన్యం ఖ‌చ్చితంగా నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌లు వాహ‌నాల ఫిట్‌నెస్‌పై ప‌లుమార్లు హెచ్చ‌రించామ‌న్న ఆర్టీవో అనీల్‌కుమార్‌ నిర్ల‌క్ష్యం వ‌హించిన స్కూల్ యాజ‌మాన్యంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న విద్యార్థి సంఘాల నేత‌లు విద్యార్థుల‌ను ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే తిరుప‌తి జిల్లా త‌డ మండ‌లం బోడిలింగాల‌పాడు వ‌ద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బ‌స్సు బోల్తా ప‌డిన విష‌యం విధిత‌మే. ఈ…

Read More

ఆ న‌ష్టం కోలుకోలేనిది

గౌత‌మ్ అన్న లేని లోటు తీర‌న‌ది అలాంటి మంత్రి కావాల‌నే కోరుకుంటారు… భావోద్వేగానికి గురైన‌ మాజీ మంత్రి మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి నెల్లూరులోని మేక‌పాటి నివాసంలో దివంగ‌త మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి వ‌ర్ధంతి మేక‌పాటికి నివాళుల‌ర్పించిన మేక‌పాటి కుటంబ స‌భ్యులు, ఎమ్మెల్సీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, వైసీపీ శ్రేణులు ఆ న‌ష్టం…కోలుకోలేనిది…. గౌత‌మ్ అన్న లేని లోటు తీర‌నద‌ని…ఆ న‌ష్టం నుంచి ఇంకా కోలేకోలేక‌పోతున్నామ‌ని…ఆత్మ‌కూరు మాజీ ఎమ్మెల్యే మేక‌పాటి మేక‌పాటి విక్రమ్‌రెడ్డి భావోద్వేగానికి లోన‌య్యారు. నెల్లూరులోని మేక‌పాటి నివాసంలో… దివంగ‌త మంత్రి…

Read More

తిరుమలలో మరో అపశృతి

47వ ల‌డ్డు కౌంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదం తిరుమ‌లలో మ‌రో అప‌శృతి చోటు చేసుకుంది. 47వ నెంబ‌ర్ ల‌డ్డూ కౌంట‌ర్‌లోని యూపీఎస్‌లో షార్ట్ స‌ర్క్యూట్ రావ‌డంతో మంట‌లు వ్యాపించాయి. దీంతో కౌంట‌ర్ అంతా పొగ అలుముకుంది. ఈ ఘ‌ట‌న‌తో భ‌క్తులు భ‌య‌బ్రాంతుల‌కు గుర‌య్యారు. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులో తీసుకురావ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది. అధికారులు, భ‌క్తులు ఊపిరి పీల్చుకున్నారు. మొన్న తొక్కిస‌లాట‌…నేడు ల‌డ్డూ కౌంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదంతో చ‌ర్చ‌నీయాంశంగా మారింది

Read More