
నమ్మించారు.. రూ. కోట్లు కొట్టేశారు..!
నెల్లూరులో లోన్ల పేరిట భారీ మోసం 56 మంది గిరిజనులను నట్టేటా ముంచిన కేటుగాళ్ళు రూ.10.60 కోట్లు కొల్లగొట్టిన మాయగాళ్ళు పది కోట్లకు పైగానే….స్కామ్గిరిజనులను నట్టేట ముంచేసిన కేటుగాళ్లు నెల్లూరులో భారీ స్కాం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 56 మంది గిరిజనుల పేరిట యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా సుమారు రూ. 10 కోట్ల 60 లక్షల మేర నగదును కేటుగాళ్లు స్కాం చేశారు. అమాయక గిరిజనులకు లోన్లు ఇప్పిస్తామంటూ.. ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి.. గిరిజనులను అందులో…