
వీఆర్సీ స్కూల్ తరహాలో 54 ప్రభుత్వ పాఠశాలలు
రానున్న నాలుగేళ్లలో సిద్ధం చేస్తాం మూలాపేట బాలిక ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి నారాయణ వీఆర్సీ స్కూల్ తరహాలో 54 ప్రభుత్వ పాఠశాలలు వీఆర్ హైస్కూల్ తరహాలో…నగరంలోని 54 పాఠశాలలను సిద్ధం చేస్తామని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని మూలాపేటలో ఉన్నటువంటి బాలిక ఉన్నత పాఠశాల ఆధునీకరణ పనులను ఆయన అధికారులు, టీడీపీ నేతలతో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు, తరగతి గదులు, పిల్లల సంఖ్య…