
కలెక్టర్ భార్య కాన్పు చేయించుకుందని ఆ.. ఆసుపత్రికి కాన్పుకు వెళ్తే
వైద్యుల నిర్లక్ష్యంతో పురిటిలోనే బిడ్డ మృతి ఆ దావాఖానావద్ద ఆందోళన కలెక్టర్ భార్య కాన్పు చేయించుకుందనిఆ.. ఆసుపత్రికి కాన్పుకు వెళ్తే..! వైద్యుల నిర్లక్ష్యంతో పురిటిలోనే బిడ్డ మృతి ఆ దావాఖానావద్ద ఆందోళన కొత్తగూడెం.. జిల్లా కలెక్టర్ సతీమణి ఆ ప్రభుత్వ దావాఖానాలో ప్రసవించింది.. జిల్లాకు కలెక్టర్ అయి ఉండి కూడా.. తన భార్యకు ప్రభుత్వ దావాఖానాలోనే ప్రసవం చేయించిన ఆ కలెక్టర్‌ను అంతా మెచ్చుకున్నారు. ఆ ఆసుపత్రిలో పనిచేసే వైద్య సిబ్బంది ఎంతో నైపుణ్యంగలవారని.. ఆధునిక పరికరాలున్నాయని…..