
మత సామరస్యానికి ప్రతీక మొహర్రం
సోమశిల శ్రీమస్తాన్ బాబా దర్గాని సందర్శించిన ఎంపీ వేమిరెడ్డి మత సామరస్యానికి ప్రతీక మొహర్రంసోమశిల శ్రీమస్తాన్ బాబా దర్గాని సందర్శించిన ఎంపీ వేమిరెడ్డి మత సామరస్యానికి ప్రతీక మొహర్రం అని, ప్రతి ఒక్కరు మొహర్రం నెలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి ఆత్మకూరు నియోజకవర్గం సోమశిలలో శ్రీ మస్తాన్ బాబా దర్గాని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఈసందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి గ్రామస్తులు, దర్గా…