
నారాయణ సార్…ఈ స్కూల్ పేదలకు వరం
రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేష్ వీఆర్ హైస్కూల్ ని ప్రారంభించిన మంత్రి ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, అధికారులు నారాయణ సార్…ఈ స్కూల్ పేదలకు వరం నెల్లూరులోని వెంకటగిరి రాజా వీఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేష్ విచ్చేశారు. లోకేష్ కి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మహమ్మద్ ఫరూక్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, రాష్ట్ర దేవాదాయ శాఖ…