పొరపాట్లు మళ్లీ జరగనీయద్దు

నిర్ణయాల్లో తప్పులుంటే సరిదిద్దుకుంటాం చెబితే వినడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ పొరపాట్లు మళ్లీ జరగనీయద్దు… నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగనీయవద్దని, నాయకులు, కార్యకర్తలు ఏదైనా చెబితే వినేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అనిల్ గార్డెన్స్ లో జరిగిన టీడీపీ ఉత్తమ కార్యకర్తల సమావేశంలో లోకేష్ ఈ కామెంట్స్ చేశారు. గతంలో జరిగిన…

Read More

10న జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0

తల్లిదండ్రులు తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలి మెగా టీచర్స్ పేరెంట్ సమావేశంలో స్కూలు అభివృద్ధి కమిటీ మెంబర్లు విధిగా పాల్గొనాలి జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపు_ 10న జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 జులై 10వతేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా్ కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఈనెల 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను…

Read More

నాన్న కోసం ఆరోగ్య రొట్టె..

బాబు గారు ఆరోగ్యగంగా ఉంటే..రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది స్వర్ణాల చెరువులో ఆరోగ్య రొట్టె పట్టుకున్న మంత్రి నారా లోకేష్ నాన్న కోసం ఆరోగ్య రొట్టె… నెల్లూరు బారాషహిద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోగ్యం బాగుండాలని ఆయన స్వర్ణాల ఆరోగ్య రొట్టె పట్టుకున్నారు. మంత్రి నారాయణకి రొట్టెని తినిపించారు. బాబు గారు ఆరోగ్యగంగా ఉంటే..రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని…అందుకనే ఆరోగ్య రొట్టె పట్టుకున్నానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. నెల్లూరు…

Read More

సీట్లు లేవనే బోర్డు చూస్తే సంతృప్తి

జీవితంలో సవాళ్లను స్వీకరించినప్పుడే లక్ష్యానికి చేరువవుతాం వీఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి లోకేష్ వ్యాఖ్యలు మంత్రి నారాయణ, ఆయన కుమార్తె షరణిపై లోకేష్ ప్రశంసల వర్షం_ సీట్లు లేవనే బోర్డు చూస్తే సంతృప్తి… ప్రతి ప్రభుత్వ పాఠశాల ముందు అడ్మిషన్లు ముగిశాయి… సీట్లు లేవనే బోర్డు చూస్తేనే విద్యామంత్రిగా తనకు సంతృప్తి కలుగుతుందని విద్యాశాఖామంత్రి నారా లోకేష్ అన్నారు. నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. జీవితంలో సవాళ్లను స్వీకరించినప్పుడే లక్ష్యానికి చేరువవుతామని రాష్ట్ర…

Read More

ఈ స్కూల్‌లో కార్పోరేష‌న్ నిధి ఎక్క‌డుంది..? క‌మిష‌న‌ర్‌..!

_ఈ స్కూల్‌లో కార్పోరేష‌న్ నిధి ఎక్క‌డుంది..? క‌మిష‌న‌ర్‌..! _ స్కూల్‌లో కార్పోరేష‌న్ నిధి ఎక్క‌డుంది..? క‌మిష‌న‌ర్‌..!

Read More

రాజ‌కీయ క‌క్షల‌తో వీఆర్ స్కూల్ మేనేజ్‌మెంట్‌ను ర‌ద్దు చేశారు

రాజ‌కీయ క‌క్షల‌తో వీఆర్ స్కూల్ మేనేజ్‌మెంట్‌ను ర‌ద్దు చేశారు_ రాజ‌కీయ క‌క్షల‌తో వీఆర్ స్కూల్ మేనేజ్‌మెంట్‌ను ర‌ద్దు చేశారు

Read More