ప్ర‌స‌న్న ఇంటిపై దుండ‌గుల‌ దాడి..!

_కోవూరు ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌సన్న‌ ఆగ్ర‌హించిన త‌మ్ముళ్లు..?_ _నెల్లూరులోని ఆయ‌న నివాసం ధ్వంసం ప్ర‌స‌న్న ఇంటిపై దుండ‌గుల‌ దాడి..!కోవూరు ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌సన్న‌ఆగ్ర‌హించిన త‌మ్ముళ్లు..?నెల్లూరులోని ఆయ‌న నివాసం ధ్వంసం కోవూరు రాజ‌కీయం రాజుకుంది.. ఏడాది కాలంగా ఉప్పు.. నిప్పులా ఉన్న మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి.. ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డిలు ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసుకుంటూ.. రాజ‌కీయం చేస్తున్నారు. అయితే.. తాజాగా.. సోమ‌వారం కోవూరు నియోజ‌క‌వ‌ర్గ విస్తృత స్థాయి…

Read More

కోవూరు వైసీపీ కేడ‌ర్‌లో ఉత్సాహం

ప్ర‌స‌న్న ఆధ్వ‌ర్యంలో నియోజ‌క‌వ‌ర్గ విస్తృత స్థాయి స‌మావేశం భారీగా త‌ర‌లి వ‌చ్చిన వైసీపీ శ్రేణులు, అభిమానులు కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా ఇచ్చిన నేత‌లు కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న‌పై మండిప‌డ్డ ప‌ర్వ‌త‌రెడ్డి, అనిల్‌, ప్ర‌స‌న్న‌ కోవూరు వైసీపీ కేడ‌ర్‌లో ఉత్సాహంప్ర‌స‌న్న ఆధ్వ‌ర్యంలో నియోజ‌క‌వ‌ర్గ విస్తృత స్థాయి స‌మావేశంభారీగా త‌ర‌లి వ‌చ్చిన వైసీపీ శ్రేణులు, అభిమానులుకార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా ఇచ్చిన నేత‌లు కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న‌పై మండిప‌డ్డ ప‌ర్వ‌త‌రెడ్డి, అనిల్‌, ప్ర‌స‌న్న‌ కోవూరు మండలం చిన్నపడుగుపాడులోని రుక్మిణి కళ్యాణ మండపంలో మాజీ ముఖ్యమంత్రి,…

Read More

ఎల‌క్ష‌న్ అప్పుడే రాజ‌కీయం చేయాలి.. త‌ర్వాత అంద‌రం స్నేహితుల‌మే

కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి ఎల‌క్ష‌న్ అప్పుడే రాజ‌కీయం చేయాలి.. త‌ర్వాత అంద‌రం స్నేహితుల‌మే-కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి

Read More

లోకేష్ కి గ్రాండ్ వెల్ కమ్

సర్వేపల్లి క్రాస్ రోడ్డు వద్ద అభిమానాన్ని చాటుకున్న తెలుగు తమ్ముళ్లు లోకేష్ కి గ్రాండ్ వెల్ కమ్ నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని సర్వేపల్లి క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. నెల్లూరు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి రోడ్డు మార్గాన వెళుతున్న లోకేష్ కాన్వాయ్…

Read More

పేలిన మినీ గ్యాస్ సిలిండర్

భయబ్రాంతులకు గురై పరుగులు తీసిన ప్రజలు – మనుబోలులో ఘటన పేలిన మినీ గ్యాస్ సిలిండర్… నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రమైన బీసీ కాలనీలో నీ ఇంట్లో మినీ గ్యాస్ సిలిండర్ పేలి పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ బయటకు పరుగులు తీశారు. స్థానికంగా నివాసం ఉంటున్న ఎస్ కే మీరాబాషా బాషా ఇంట్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మండల కేంద్రంలో పలు…

Read More

అభివృద్దే ఒక బ్రాండ్ టిడిపికి టిడిపి బ్రాండ్ కార్య‌క‌ర్త‌లు

వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి, నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి, నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యులు

Read More