
ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు పండగే – గత ప్రభుత్వంలో ప్రభుత్వ శాఖలను నిర్వీర్యం చేశారు కనుపూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో సోమిరెడ్డి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణంమహిళలకు పండగేగత ప్రభుత్వంలో ప్రభుత్వ శాఖలను నిర్వీర్యం చేశారుకనుపూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో సోమిరెడ్డి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కనుపూరు గ్రామంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు కనుపూరు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఇంటింటికి…