
ఆరోగ్య రొట్టె పట్టుకున్న ఉండవల్లి
_ఇంతటి గొప్ప పండుగలో పాల్గొనడం సంతోషం_ _బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేసిన మాదిగ సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్_ ఆరోగ్య రొట్టె పట్టుకున్న ఉండవల్లి గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవం బారాషహిద్ దర్గా రొట్టెల పండగ అని రాష్ట్ర మాదిగ సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. నెల్లూరు బారాషహిద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో ఆమె పాల్గొన్నారు. దర్గాలోని బారాషాహిదులను దర్శించుకున్న ఆమెకు ముజావర్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వర్ణాల చెరువులో…