
కరేడు రైతుల ఉద్యమానికి అండగా సిపిఐ
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ – రైతులు పండించే పంటలు, పొలాలను పరిశీలన కరేడు రైతుల ఉద్యమానికి అండగా సిపిఐ నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం, ఉలవపాడు మండలం కరేడు గ్రామ రైతులు చేస్తున్న ఉద్యమ పోరాటానికి సిపిఐ అండ ఎప్పటికీ ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. కరేడులో సిపిఐ రామకృష్ణ తన బృందంతో అక్కడి రైతులు పండించే పంటలను, పొలాలను పరిశీలించారు. సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు…