అభివృద్ధి..సంక్షేమానికి పెద్ద పీట‌..!

సూప‌ర్ సిక్స్ అమ‌లుకు క‌ట్ట‌బ‌డి ఉన్న ప్ర‌భుత్వం త్వ‌ర‌లో అన్న‌దాత సుఖీభ‌వ‌, మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం వ‌రికుంట‌పాడులో సుప‌రిపాల‌న‌లో తొలి అడుగులో మంత్రి ఆనం మంత్రి ఆనం, ఎమ్మెల్యే కాక‌ర్ల‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికిన ప్ర‌జ‌లు అభివృద్ధి..సంక్షేమానికి పెద్ద పీట‌..!సూప‌ర్ సిక్స్ అమ‌లుకు క‌ట్ట‌బ‌డి ఉన్న ప్ర‌భుత్వంత్వ‌ర‌లో అన్న‌దాత సుఖీభ‌వ‌, మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణంవ‌రికుంట‌పాడులో సుప‌రిపాల‌న‌లో తొలి అడుగులో మంత్రి ఆనం మంత్రి ఆనం, ఎమ్మెల్యే కాక‌ర్ల‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికిన ప్ర‌జ‌లు నెల్లూరు…

Read More

ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్సార్సీపి సిద్ధం

గతంలో మేనిఫెస్టోను మాయం చేసిన చరిత్ర టీడీపీది మీడియా స‌మావేశంలో నేదురుమ‌ల్లి రామ్‌కుమార్‌రెడ్డి_ ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్సార్సీపి సిద్ధం గతంలో మేనిఫెస్టోను మాయం చేసిన చరిత్ర టీడీపీది మీడియా స‌మావేశంలో నేదురుమ‌ల్లి రామ్‌కుమార్‌రెడ్డి తిరుపతి జిల్లా వెంకటగిరి ఎన్ జే ఆర్ భవన్ లో.. వైసీపీ ఇన్‌ఛార్జి నేదురుమ‌ల్లి రాంకుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్ఆర్సిపి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. గతంలో మేనిఫెస్టోను…

Read More

కావలికి రింగ్ రోడ్డు.

కలిగిరికి బైపాస్..!!_ కావలికి రింగ్ రోడ్డు..కలిగిరికి బైపాస్..!! దుత్తలూరు – కావలి హైవే కలకత్తా – కన్యాకుమారి హైవేకు బైపాస్ కనెక్టింగ్కావలి పట్టణ పైభాగం నుంచి రింగ్ రోడ్డు. కలిగిరికి పక్కగా బైపాస్ రోడ్డు నిర్మాణంకావలి పట్టణానికి 20 కిలోమీటర్లమేరా రింగ్ రోడ్డు నిర్మాణం..? డిపీఆర్ ( సమగ్ర ప్రతిపాదనలు) పంపాలని కోరిన కేంద్ర రోడ్డు, రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ కావలి పట్టణం అంచలంచెలుగా విస్తరిస్తుంది.. అంతే స్థాయిలో రద్దీ పెరిగిపోతుంది.. పట్టణంలో ఒక్క ట్రంక్…

Read More

నీటి ద్వారానే ఫ్లోరోసిస్ సోకుతుంది..!

ప్లోరోసిస్ పై అవగాహన తప్పనిసరి క్యాల్షియం ఎక్కువ ఉండే ప‌దార్థాలు తీసుకోవాలి అవ‌గాహ‌న క‌ల్పించిన జిల్లా ఫ్లోరోసిస్ అధికారిణి దివ్య‌ నీటి ద్వారానే ఫ్లోరోసిస్ సోకుతుంది..! ప్లోరోసిస్ పై అవగాహన తప్పనిసరిక్యాల్షియం ఎక్కువ ఉండే ప‌దార్థాలు తీసుకోవాలిఅవ‌గాహ‌న క‌ల్పించిన జిల్లా ఫ్లోరోసిస్ అధికారిణి దివ్య‌ ప్లోరోసిస్ వ్యాధి పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్లొరోసిస్ అధికారిణి దివ్య కోరారు. సీతారామపురం మండలం స్ధానిక స్త్రీ శ‌క్తి భవనంలో ప్లోరోసిస్ లక్షణాలపై ఏఎన్ఎం, ఆశావర్కర్లకు…

Read More

స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ అవార్డు అందుకున్న మంత్రి పొంగూరు

రాష్ట్రంలో ఐదు మున్సిపాల్ కార్పోరేష‌న్‌ల ఎంపిక రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల‌మీదుగా అవార్డు అందుకున్న నారాయ‌ణ స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ అవార్డు అందుకున్న మంత్రి పొంగూరురాష్ట్రంలో ఐదు మున్సిపాల్ కార్పోరేష‌న్‌ల ఎంపిక రాష్ట్రంలోని ఐదు మున్సిప‌ల్ కార్పోరేష‌న్లు స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ అవార్డుకు ఎంపిక‌య్యాయి. ఇందులో విజ‌య‌వాడ‌, తిరుప‌తి, గుంటూరు, జీవీఎంసీ విశాఖ‌ప‌ట్నం, రాజ‌మండ్రి కార్పోరేష‌న్లు అవార్డుల‌కు ఎంపిక‌య్యాయి. ఈమేర‌కు గురువారం న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు ప్రదాన కార్యక్రమం ఘ‌నంగా జ‌రిగింది. ఈ…

Read More

మొగళ్లూరు మాతమ్మ గుడిలో చోరీ

ఒకేసారి నాలుగు గుళ్ళలో చోరికి పాల్పడ్డ దుండగులు.. మొగళ్లూరు మాతమ్మ గుడిలో చోరీ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మొగళ్లూరు లోని మాతమ్మ గుడి, రామాలయం ఆంజనేయస్వామి భద్రకాళి గుడులలో గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియ‌ని దుండ‌గులు చోరీకి పాల్ప‌డ్డారు. గుడి గేటు తాళం పగులగొట్టి లోనికి వెళ్లి అమ్మవారి మెడ లోని ఏడు బంగారు మంగళసూత్రాలు, ముక్కుపుడక, హుండీని అపహరించుకు వెళ్లారు. మంగళ సూత్రాల పసుపు తాళ్ళను అక్కడే వదిలేసి తాళిబొట్లు పట్టుకెళ్లారు. దొంగలించిన ఆభరణాల విలువ…

Read More

మానవాళి మనుగడకు చెట్లు శ్రీరామరక్ష..!

వింజ‌మూరులోని నారాయ‌ణ స్కూల్ ఆధ్వ‌ర్యంలో హ‌రితవ‌నం విద్యార్థుల‌చే ర్యాలీ, మాన‌వ‌హారం మానవాళి మనుగడకు చెట్లు శ్రీరామరక్ష..!వింజ‌మూరులోని నారాయ‌ణ స్కూల్ ఆధ్వ‌ర్యంలో హ‌రితవ‌నంవిద్యార్థుల‌చే ర్యాలీ, మాన‌వ‌హారం ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం.. వింజమూరు మండల కేంద్రంలోని నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో హరితవనం కార్యక్రమన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. నారాయణ స్కూల్ నుండి ఎంఈఓ ఆఫీస్ వరకు విద్యార్థులు చేత ర్యాలీ నిర్వహించారు. అనంతరం బంగ్లా సెంటర్లో మానవహారం నిర్వహించి, విద్యార్థులు నినాదాలు చేస్తూ సేవ్ ట్రీస్, సేవ్ ఎర్త్ అంటూ నినాదలు చేసారు….

Read More

ఘనంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ జన్మదిన వేడుకలు.

ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఘనంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ జన్మదిన వేడుకలు.-ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ 63 వ జన్మదిన వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ముందుగా అన్ని మండ‌లల నుంచి పెద్ద ఎత్తున నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌ర‌లి వ‌చ్చి.. గ‌ర్భిణీ స్త్రీల‌కు, త‌ల…

Read More

భూ స‌మ‌స్య‌లా.. మీ వ‌ద్ద‌కే వ‌స్తున్నాం..!

ఈనెల 22 నుంచి నెల్లూరు రూర‌ల్‌లో రెవెన్యూ స‌ద‌స్సులు వీడియో సందేశాన్ని విడుద‌ల చేసిన రూర‌ల్ ఎమ్మెల్యే భూ స‌మ‌స్య‌లా.. మీ వ‌ద్ద‌కే వ‌స్తున్నాం..!ఈనెల 22 నుంచి నెల్లూరు రూర‌ల్‌లో రెవెన్యూ స‌ద‌స్సులు వీడియో సందేశాన్ని విడుద‌ల చేసిన రూర‌ల్ ఎమ్మెల్యే మీ.. రెవెన్యూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కాళ్ల‌రిగేలా ప్ర‌భుత్వ కార్యాల‌యాల చుట్టూ తిరిగి విసిగి పోయారా..? అయినా.. స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదా..? అయితే.. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో.. రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో…

Read More

కాంట్రాక్టర్ల కింద బానిసల్లా పనిచేయాలా…?

కావలిలో మున్సిపల్ కార్మికుల సమ్మె మున్సిపల్ కార్మికులకు 29 వేల వేతనాలు ఇవ్వాలి.. పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలి.. కాంట్రాక్టు విధానానికి వెళితే సహించేది లేదు… ప్రభుత్వానికి సీపీఎం నేతల పలు డిమాండ్లు, హెచ్చరికలు కాంట్రాక్టర్ల కింద బానిసల్లా పనిచేయాలా…? కావలిలో మున్సిపల్ కార్మికుల సమ్మెమున్సిపల్ కార్మికులకు 29 వేల వేతనాలు ఇవ్వాలి..పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలి..కాంట్రాక్టు విధానానికి వెళితే సహించేది లేదు… ప్రభుత్వానికి సీపీఎం నేతల పలు డిమాండ్లు, హెచ్చరికలు ఏపీ మున్సిపల్ వర్కర్స్ మరియు…

Read More