
చెరువా…డంపింగ్ యార్డ…?
ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిపోయిన పెద్దమ్మ చెరువు అధికారుల నిర్లక్షమేనంటున్న ప్రజలు చెరువా…డంపింగ్ యార్డ…? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం గ్రామ శివారులో ఉన్న పెద్దమ్మ చెరువు డంపింగ్ యార్డ్ గా దర్శనమిస్తోంది. స్థానిక అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వ్యవహరించడం వల్లే వ్యవసాయానికి సాగునీరు అందే చెరువు ప్రస్తుతం డంపింగ్ యార్డ్ గా మారుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో పెద్దమ్మ చెరువు ప్రాంతాన్ని అధికారులే దుర్వినియోగానికి చేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులే…ఇలా వ్యవహరించడంపై అనేక విమర్శలు…