రైతు కూలి సంఘం_ _రెడుపుటాల మస్టర్ రద్దు చేయాలి_ _
ప్రభుత్వమే పని కల్పించాలి_ _APO కి వినతిపత్రం_
వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి …
-రైతు కూలి సంఘం
-రెడుపుటాల మస్టర్ రద్దు చేయాలి
-ప్రభుత్వమే పని కల్పించాలి
-APO కి వినతిపత్రం
తిరుపతి జిల్లా, వెంకటగిరి ఎండిఓ కార్యాలయం వద్ద . రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు, సిబ్బందికి పెండింగ్ లో ఉన్న. బకాయిలు వెంటనే చెల్లించాలని ధర్నా నిర్వహించారు. ఉపాధి హామీ ఎ పి ఓ కృష్ణయ్య కి. వినతి పత్రం ఇచ్చారు.
ఉపాధి హామీ కూలీలకు, సిబ్బందికి పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో వెంకటగిరి ఎండిఓ కార్యాలయం వద్దధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. వి వి రమణయ్య మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా అమలుపరచిన రెండు పూటల మాస్టరు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. . రెండు నెలలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీ వేతనం జమ చేయాలన్నారు. . ఉపాధి పనులు లేని కాలంలో, ప్రభుత్వమే కూలీలకు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు. జిల్లా కార్యదర్శి భాస్కర్. ఉపాధి హామీ కూలీలు శంకరయ్య. కిష్టయ్య. తదితరులు పాల్గొన్నారు.