గోగినేపురంలో ఘటన
రోడ్డు దాటుతుండగా దుప్పి మృతి
-గోగినేపురంలో ఘటన
ఓ దుప్పి వేగంగా రోడ్డు దాటుతుండగా…ఫెన్సింగ్ రాయిని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన… తిరుపతి జిల్లా గూడూరు రూరల్ మండలం గోగినేనిపురంలో చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడకి చేరుకొని…మృతి చెందిన దుప్పిని ఆటోలో తరలించారు.