పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు -జిల్లా అభివృద్ధిపై సుదీర్ఘ చర్చ
ప్రారంభమైన DRC సమావేశం….
-పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు
-జిల్లా అభివృద్ధిపై సుదీర్ఘ చర్చ
నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో…. డీఆర్సీ సమావేశం ప్రారంభమైంది. సమీక్షలో….రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, ఎండీ ఫరూక్ లతోపాటు…శాసన సభ్యులు, కలెక్టర్, జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులతో ముగ్గురు మంత్రులు సమగ్ర చర్చ జరుపుతున్నారు. జిల్లా అభివృద్ధిపై సమీక్షించి…. ప్రణాళికలపై అధికారులకి వారు దిశానిర్దేశం చేయనున్నారు.