పని చేయని ఫోన్లు ఎందుకు…?

FRS రద్దు చేయాలి…అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ప్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా పని చేయని ఫోన్లు ఎందుకు…?FRS రద్దు చేయాలి…అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి ప్రభుత్వం ఇచ్చిన పని చేయని ఫోన్లతో…,చాలీ చాలని జీతాలతో అంగన్వాడీ వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు… నెల్లూరులోని సీడీపీవో కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నాకు దిగారు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లలో యాప్…

Read More

అనిల్ తో ప్రసన్న భేటీ..

పలు విషయాలపై సుదీర్ఘ చర్చ అనిల్ తో ప్రసన్న భేటీ…-పలు విషయాలపై సుదీర్ఘ చర్చ మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ని… మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. నెల్లూరులోని అనిల్ నివాసంలో ఆయన్ని నల్లపరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న రాజకీయా పరిణామాలు, తదితర విషయాలపై ఇరువురు సుదీర్ఘగంగా చర్చించారు.

Read More

ఒక్క ఫోన్ కాల్ చేయండి స్పందిస్తా…

ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటాం ఈ ప్రాంత ప్రజలకు ఎంత చేసినా తక్కువే -ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోడూరుపాడులో జడ్పీ హైస్కూల్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, గిరిధర్ రెడ్డి ఒక్క ఫోన్ కాల్ చేయండి స్పందిస్తా… కోడూరుపాడులో జడ్పీ హైస్కూల్ భవనాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. కోడూరుపాడు ప్రాంత ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఆదరించారని, వీరికి ఎంత చేసినా తక్కువేనని ఆయన చెప్పారు. తెలిసిన నెంబరైనా…తెలియని…

Read More

పేదలకు కొండంత అండగా CMRF

ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి – లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పేదలకు కొండంత అండగా CMRF ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. నెల్లూరు మాగుంట లేఔట్ లోని ఆమె నివాసంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణి చేశారు. కోవూరు నియోజకవర్గ పరిధిలోని 32 మందికి 26 లక్షల 29 వేల 742 రూపాయల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కోవూరు ఎమ్మెల్యే…

Read More

కమనీయం…సుబ్రహ్మణేశ్వరస్వామి కళ్యాణం

శ్రీ నాగేశ్వరస్వామి ఆలయంలో ఆడి కృతిక‌ పూజలు కమనీయం…సుబ్రహ్మణేశ్వరస్వామి కళ్యాణం శ్రీ వల్లి దేవసేన, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. శ్రీ గంగా పార్వతి సమేత త్రినేత్ర సంభూతుడైన శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో ఆడి కృతిక‌ పూజలు నిర్వహించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ గంగా పార్వతి సమేత త్రినేత్ర సంభూతుడైన శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో ఆడి కృతిక‌ పూజలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా…స్వామి, అమ్మవార్ల కళ్యాణం…

Read More

పెద్దిరెడ్డి అంటే CMకి వణుకు

ఎన్ని కేసులైనా పెట్టుకోండి – మీడియా సమావేశంలో అనిల్ హాట్ కామెంట్స్ పెద్దిరెడ్డి అంటే CMకి వణుకు పెద్దిరెడ్డి అంటే CM చంద్రబాబుకు భయమని, చిత్తూరులో ఆయన కుటుంబాన్ని అణిచి వేయాలనే కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాజకీయ కక్షల్లో భాగంగానే MP మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా YCP మరింత…

Read More

గాండ్ల, తెలికుల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

MSME కింద పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తాం పోటీతత్వం పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపతాయి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గాండ్ల, తెలికుల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు తల్లిదండ్రులు వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని, ప్రతి నిత్యం పిల్లల చదువులపై ప్రత్యేక దృష్టి సారించాలని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని పరమేశ్వరీ కల్యాణ మండపంలోగాండ్ల, తెలికుల కులస్థుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు. గాండ్ల, తెలికుల…

Read More

పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటు గొప్ప నిర్ణయం

ఆర్యవైశ్య సంఘం హర్షం -కావలిలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కావలి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటు గొప్ప నిర్ణయం తెలుగు రాష్ట్రం కోసం తన ప్రాణాలను బలిదానం చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబుది గొప్ప నిర్ణయమని పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు హర్షం వ్యక్తం చేసారు. కావలిలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. విజయవాడలో శాఖమూరి పార్క్ నందు 58…

Read More

మాకు దారేది సారూ

అడ్డుగా గోడకట్టి దారి లేకుండా చేసారు వాల్మీకి కాలనీ వాసులు మాకు దారేది సారూఅడ్డుగా గోడకట్టి దారి లేకుండా చేసారువాల్మీకి కాలనీ వాసులు రోడ్డుకు అడ్డుగా గోడ కట్టడం వలన మాకు చాలా ఇబ్బంది గా ఉందని, పలుమార్లు అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేదని సీతారామపురం మండలం వాల్మీకి కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని రోడ్డుకు అడ్డంగా ఉన్న గోడను తొలగించి తమకు దారి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సీతారామపురం…

Read More