తాడు, ఆటో గేర్ వైర్‌తో మెడకు బిగించి.. నోట్లో గుడ్డకుక్కి హత్య – సహజ మరణంగా సృష్టించిన భార్య – సాక్ష్యం దొరక్కుండా తాడు, వైరు, గుడ్డను కాల్చేసిన ప్రియుడు కళ్యాణ్ – ప్రియుడు, ప్రియురాలిని అరెస్టు చేసిన పోలీసులు
భర్తని..హత మార్చిన భార్య, ప్రియుడు.