బోల్తా ప‌డ్డ మిర్చీ లారీ

గుంటూరు నుంచి చెన్నైకి వెళ్తూ.. కొడ‌వ‌లూరు హైవేపై ప్ర‌మాదం_ -డ్రైవ‌ర్ నిద్ర మ‌త్తే కార‌ణం_

బోల్తా ప‌డ్డ మిర్చీ లారీ
గుంటూరు నుంచి చెన్నైకి వెళ్తూ.. కొడ‌వ‌లూరు హైవేపై ప్ర‌మాదం

డ్రైవ‌ర్ నిద్ర మ‌త్తే కార‌ణం

కొడవలూరు మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గుంటూరు నుంచి చెన్నై కి మిర్చి లోటుతో వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా రోడ్డు పక్కకి దూసుకు వెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది, ఈ ప్రమాదంలో డ్రైవర్ కి తీవ్ర గాయాలు కావడంతో పోలీస్ సిబ్బంది హైవే అంబులెన్స్ ద్వారా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *