కోవూరులో మధ్యవర్తిత్వం -దేశంకోసం

అవగాహన ర్యాలీ నిర్వహించిన న్యాయవాదులు

కోవూరులో మధ్యవర్తిత్వం -దేశంకోసం

  • అవగాహన ర్యాలీ నిర్వహించిన న్యాయవాదులు

నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోర్టు ప్రాంగణం వద్ద మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జ్ పి చైతన్య ఆద్వర్యంలో మధ్యవర్తిత్వం -దేశంకోసం కార్యక్రమం జరిగింది. మధ్యవర్తిత్వం దేశం కోసం కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ న్యాయవాదులు ర్యాలీ చేపట్టారు… ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ పి చైతన్య మాట్లాడుతూ… మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారం చేసుకోవాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా సత్వరమే పరిష్కరిష్కరించేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో మేజిస్ట్రేట్ కృష్ణయ్య, కోవూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సునీల్ కుమార్, చంద్రమోహన్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మొదలగు వారు ర్యాలీలో పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *