
ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతారు
ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి_ _కూటమి ప్రభుత్వానికి హితవు పలికిన పర్వతరెడ్డి_ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతారు-ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి-కూటమి ప్రభుత్వానికి హితవు పలికిన పర్వతరెడ్డి
ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి_ _కూటమి ప్రభుత్వానికి హితవు పలికిన పర్వతరెడ్డి_ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతారు-ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి-కూటమి ప్రభుత్వానికి హితవు పలికిన పర్వతరెడ్డి
ప్రజా నాయకుడు ప్రజా శ్రేయస్సు కోరుకోవాలి మంత్రి నారాయణపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి విమర్శలు నారాయణ గారు ఎంతో గౌరవం…కానీప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మాత్రం ఊరుకోం
ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మాత్రం ఊరుకోం_ _ఎమ్మెల్సీ పర్వతరెడ్డి హెచ్చరిక_ నారాయణ గారు ఎంతో గౌరవం…కానీప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మాత్రం ఊరుకోం
డ్రైనేజీ సమస్యతో అల్లాడిపోతున్నాం స్పెషల్ ఆఫీసర్ కి వినతి పత్రం అందచేసిన అన్నారెడ్డిపాళెం గ్రామస్థులు సార్…అధికారులు పట్టించుకోవడం నెల్లూరు జిల్లా సంగం ఎంపీడీఓ కార్యాలయంలో అన్నారెడ్డిపాలెం గ్రామస్తులు తమ గ్రామంలో డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్పెషల్ ఆఫీసర్ రమేష్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు. మురుగునీటి వలన దోమల బెడద తో అవస్థలు పడుతున్నామని అన్నారు. అనారోగ్యాల బారిన పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోయారు. సచివాలయం అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం…
భూగర్భ జలాలు ఇంకిపోవడంతో నీటి లభ్యత లేక జీవాలకు కూడా నీరు సరిపోక మత్యువాత పడుతున్నాయ_ పల్లె కన్నీరు పెడుతుంది ఓ వైపు ఎక్స్ ప్రెస్ హైవేలు…మరో వైపు పోర్ట్ లు…ఇంకో వైపు ఎయిర్ పోర్ట్… ఇది ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అభివద్ధి.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఓ వైపు సంక్షేమంతో, మరో వైపు మౌలిక వసతుల కల్పనతో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న నేటి తరుణంలో….. ఆ ప్రాంతం వాసులు కనీసం నిత్యావసరమైన తాగునీరు లేక అల్లాడుతున్నారు….
మంత్రి నారాయణ – తాడేపల్లి గూడెంలో సుపరిపాలనలో తొలి అడుగులో పాల్గొన్న మంత్రి ఇంటింటికెళ్లి అభివృద్ధి,సంక్షేమాన్ని ప్రజలకు వివరించిన నారాయణ త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు….-మంత్రి నారాయణ రెండు,మూడు నెలల్లో కోర్టు సమస్యలు పరిష్కరించి మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలోని తాడేపల్లి గూడెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. మంత్రికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్థానిక టీడీపీ ఇంచార్జి వలవల…
అక్క కళ్లలో ఆనందం కోసం తమ్ముళ్ల భలే స్క్రిప్టు కోవూరు ఎమ్మెల్యే చుట్టూ అవినీతి నాయకులు అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. మీరు సిద్ధమా? టీడీపీపై బుచ్చి వైసీపీ పట్టణాధ్యక్షుడు షాహుల్ ధ్వజం మీకు పనిబాట లేదా
పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కు అమరావతిలో స్థలం కేటాయింపు ట్రస్ట్ అధ్యక్షులు రాకేష్ కి పత్రాలను అందచేసిన మంత్రి నారాయణ రాష్ట్ర ప్రజలకి శుభవార్త… అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కు అమరావతిలో స్థలం కేటాయించారు. సీఎం చంద్రబాబు హామీ ప్రకారం శాఖమూరు పార్కులో 6.8 ఎకరాలు సీఆర్డీఏ కేటాయించింది. ఈ మేరకు మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా… భూమి కేటాయింపు పత్రాలను అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు డూండీ…
కోవూరు తాసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ త్వరగా క్లియర్ చేయాలి… నెల్లూరు జిల్లా కోవూరు మండలం తహాసిల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. తాసిల్దార్ సుబ్బయ్యను వీఆర్వోలను మండలంలోని పలు వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డుల రూమును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ…సాధారణ తనిఖీ లో భాగంగా కోవూరు తాసిల్దార్ కార్యాలయం విజిట్ చేయడం జరిగిందని తెలిపారు సంవత్సరం పాటు ఉన్న పిజిఆర్ఎస్ పిటిషన్ను పరిశీలించామని చెప్పారు. జిల్లా స్థాయిలో కూడా…
విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకోవాలి – స్కూల్ కేబినెట్ ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు ఓవెల్ 14, విన్లైట్ లో నమూనా ఎన్నికల నగారా విద్యార్థినీ విద్యార్థులంతా విద్యార్ధి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకోవాలని ప్రిన్సిపాళ్లు రామాంజనేయులు, జగన్నాథలక్ష్మి లు పిలుపునిచ్చారు. నెల్లూరు నగరం పొదలకూరు రోడ్డులోని ఓవెల్ 14, ఓవెల్ విన్ లైట్ పాఠశాలలో కేబినెట్ ఎన్నికలను స్కూల్ యాజమాన్యం నిర్వహించింది. దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలు,…