
కార్పొరేషన్ గ్రీవెన్స్ కి 57 వినతులు
నిర్దేశించిన సమయంలో కు పరిష్కారాలు అందించండి_ _డిప్యూటీ కమిషనర్ చెన్నుడు_ కార్పొరేషన్ గ్రీవెన్స్ కి 57 వినతులు-నిర్దేశించిన సమయంలో కు పరిష్కారాలు అందించండి నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను డిప్యూటీ కమిషనర్ చెన్నుడు నిర్వహించారు. ఆయన అధికారులతో కలసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం చేయాలని డిప్యూటీ కమిషనర్ చెన్నుడు అధికారుల్ని ఆదేశించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో…