నెల్లూరుకు కీర్తిని తెచ్చిన చెస్ క్రీడాకారులు

అంతర్జాతీయ ఫీడ్ రేటింగ్ లో సత్తా చాటిన నెల్లూరు చెస్ చిన్నారులు

అభినందించిన రాష్ట్ర చెస్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు సుమన్‌_

టీవల పీడియా రేటింగ్‌లో నెల్లూరు కు చెందిన ఏడుగురు చిన్నారులు స‌త్తా చాటారు. చ‌ద‌రంగంలో త‌మ‌దైన ప్ర‌తిభ‌తో నెల్లూరుకు కీర్తి ప్ర‌తిష్ట‌లు తీసుకొచ్చారు. అంత‌ర్జాతీయ ఫీడ్ రేటింగ్‌లో వారు స‌త్తా చాట‌డంతోపాటు మీడియా రేటింగ్‌లో స్థానం పొందారు. దాంతో ఆదివారం నెల్లూరు న‌గ‌రం గోమ‌తి న‌గ‌ర్‌లోని చెస్ అకాడమిలో రాష్ట్ర చెస్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు సుమ‌న్.. ప్ర‌తిభ చాటిన చిన్నారులు కావ‌లికి చెందిన సూర్య‌నివాస్‌, నెల్లూరుకు చెందిన హెమిల్‌, హ‌రేంద్ర‌రెడ్డి, జ‌నీష‌, ప్రీత‌మ్‌, జితేంద్ర‌రెడ్డి, త‌రుణ్ కుమార్‌ల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *