
పట్టువీడని భాస్కర్.
దిగొచ్చిన నెల్లూరు కమిషనర్..!_ _ఆమరణ దీక్షపై భాస్కర్‌తో అసోసియేషన్ సభ్యుల సమక్షంలో నెల్లూరు కమిషనర్ నందన్ చర్చలు_ _ఎన్-3 ఎక్స్‌క్లూజివ్_ తనను అక్రమ బదిలీ చేశారంటూ.. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద కావలి సచివాలయం వెల్ఫేర్ కార్యదర్శి రేవెళ్ల భాస్కర్ చేస్తున్న ఆమరణ దీక్ష ఐదోరోజు చేరుకుంది. ఆదివారం సచివాలయం అసోసియేషన్ సభ్యుల సమక్షంలో భాస్కర్ తో నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ ఓబులేసు నందన్ చర్చలు జరిపారు. కావలి కమిషనర్ శ్రావణ్ కుమార్ అక్రమాలను తాను ప్రశ్నించాననే…