
స్వాతంత్రం వచ్చిన తరువాత…ఇలాంటి దాడి చూడలేదు
నల్లపరెడ్డి ఇంటిపై దాడి దారుణం దాడికి పాల్పడిన వెంటనే అరెస్ట్ చేయాలని అశ్రిత్ రెడ్డి డిమాండ్ స్వాతంత్రం వచ్చిన తరువాత…ఇలాంటి దాడి చూడలేదు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని… వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన నెల్లూరు రూరల్ అధ్యక్షులు రోహిత్ రెడ్డి, నగర అధ్యక్షుడు యం డి తౌఫిక్ లతో కలసి… నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో…