మోడల్ హైస్కూల్ గా ముత్తుకూరు

సిఎస్సార్ నిధుల తో పాఠశాలల అభివృద్ధి – మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో సోమిరెడ్డి మోడల్ హైస్కూల్ గా ముత్తుకూరు.సిఎస్సార్ నిధుల తో పాఠశాలల అభివృద్ధిమెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో సోమిరెడ్డి మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముత్తుకూరు హైస్కూల్ ని మోడల్ హైస్కూల్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ముత్తుకూరు హైస్కూల్ ను మోడల్ హై స్కూల్ గా తీర్చిదిద్దేందుకు…

Read More

పెండింగ్ కేసులపై అలసత్వం వద్దు

పోలీసుల్ని, సిబ్బందిని ఆదేశించిన చిత్తూరు ఎస్పీ రొంచిచెర్ల, కల్లూరు పోలీసుస్టేషన్ల ఆకస్మిక తనిఖీ పెండింగ్ కేసులపై అలసత్వం వద్దు… చిత్తూరు జిల్లా రొంపిచెర్ల, కల్లూర్ పోలీస్ స్టేషన్ లను ఎస్పీ వి.ఎన్.మణికంఠ చందోలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పని తీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్ లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్, వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సర్కిల్ పరిధిలో…

Read More

సూళ్లూరుపేటలో డంపింగ్ యాడ్ కు మోక్షం

ఆగస్టు చివరినాటికి డంపింగ్ యార్డ్ లోని వేస్ట్ అంత తీసివేత – డంపింగ్ యార్డ్ ను అకస్మాత్తుగా పరిశీలించిన కలెక్టర్ వెంకటేశ్వర్ సూళ్లూరుపేటలో డంపింగ్ యాడ్ కు మోక్షం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సూళ్లూరుపేట పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా మాయని మచ్చగా ఉన్నా డంపింగ్ యార్డ్ ప్రక్షాళన కార్యక్రమం చేపడుతున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నడిబొడ్డిలో ఉన్న డంపింగ్ యార్డ్ ను కలెక్టర్ అకస్మాత్తుగా ఆర్డీవో కిరణ్మయితో కలిసి…

Read More

ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్న ఘనత చంద్రబాబుదే

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి – కొడవలూరులో సుపరిపాలనలో తొలి అడుగు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్న ఘనత చంద్రబాబుదే నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం తపాతోపు,కొడవలూరు గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని గడపగడపకు తిరుగుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏడాదిపాలన గురించి ప్రజలకు తెలియజేశారు, అనంతరం ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం ఇచ్చిన ఫోన్ యాప్ లో ఎంటర్ చేసుకుని తమ సమస్యలను త్వరితగదన…

Read More

ప్రసన్నని పరామర్శించిన బొమ్మిరెడ్డి

ధ్వంసమైన ఇంటిని పరిశీలించిన రాఘవేంద్రరెడ్డి ప్రసన్నని పరామర్శించిన బొమ్మిరెడ్డి ఇటీవల మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై కొందరు వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి నగరంలోని నల్లపరెడ్డి నివాసానికి విచ్చేసి ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించారు. ఘటన స్థలాన్ని మొత్తం చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన జిల్లా వైసీపీ సీనియర్ నాయకులు ఉన్నారు.

Read More

చిన్న వయసు నుంచే ఎర్లీ గొల్స్ పెట్టుకోవాలి

తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహంలో మార్పు రావాలి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ పిఎన్ఎం జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ చిన్న వయసు నుంచే ఎర్లీ గొల్స్ పెట్టుకోవాలి… మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ పాల్గొన్నారు. టిడిపి ప్రభుత్వం ప్రత్యేకంగా నారా లోకేష్ పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని అజీజ్ తెలిపారు. కుల మతాల వ్యత్యాసాలు చదువుతో…

Read More

నెల్లూరులో జర్నలిస్టుల ఆందోళన

ఆంధ్రజ్యోతి ఫోటోగ్రఫర్ పై దాడి దారుణం దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి నెల్లూరులో జర్నలిస్టుల ఆందోళన చిత్తూరు జిల్లా జగన్ పర్యటనలో ఆంధ్రజ్యోతి డిప్యూటీ చీఫ్ ఫోటోగ్రాఫర్ శివకుమార్ పై దాడిని నెల్లూరు జిల్లా తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వెంటనే అరెస్ట్ చేయాలంటూ… నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్ వద్ద జర్నలిస్టులు ఆందోళన‌, ధర్నా చేపట్టారు. పలు పత్రికలు, మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు, ఫోటో, వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు. వారంతా జగన్, వైసీపీ గూండాలకి…

Read More

విద్యార్థులు మంచి మార్గంలో నడవాలి

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి – ప్రధానోపాధ్యాయులు ఎస్డి అబ్బాస్ అలీ కలువాయిలో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం విద్యార్థులు మంచి మార్గంలో నడవాలి… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన… మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాన్ని… నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని బీవీఎన్ఆర్ జడ్పీ హైస్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎస్డీ అబ్బాస్ అలీ ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయులు…

Read More

తల్లిదండ్రులు పాఠశాలను సందర్శించాలి

పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్_ _కావలి మండలం రుద్రకోటలోని జడ్పీ హైస్కూల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి_ _తల్లి దండ్రుల కష్టాన్ని గుర్తెరిగి చదవాలని విద్యార్థులకు సూచించిన ఎమ్మెల్యే_ తల్లిదండ్రులు పాఠశాలను సందర్శించాలి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని అన్నీ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పేరెంట్స్ టీచర్ మీటింగులు జరిగాయి. కావలిమండలం రుద్రకోటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు విద్యార్థులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. పాఠశాలలో…

Read More

నేటి వార్త మాలిక‌

క‌ల్తీ లేని వార్త‌లు సంచ‌ల‌నం రేపే క‌థ‌నాలు_ మెగా పేరెంట్స్ ,టీచర్స్ మీటింగ్ లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి నారాయణలు పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకొనేందుకు పేరెంట్స్ కి ఓ మంచి అవకాశమని వారు తెలిపారు. మంత్రి లోకేష్ ది అద్భుతమైన ఆలోచన అని ప్రశంసించారు. ఆ హోటల్లో మళ్లీ సీన్ రిపీట్ అయ్యింది…మొన్న ఇడ్లీ సాంబారులో బొద్దింక…నేడు మినీ మీల్స్ లో బల్లి… ఒక్క సారిగా భయాందోళనకు గురైన ఆహార ప్రియులు…అయినా మారని…

Read More