10 కిలోల గంజాయి స్వాధీనం

ఆరుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న సూళ్లూరుపేట పోలీసులు_

10 కిలోల గంజాయి స్వాధీనం

  • ఆరుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న సూళ్లూరుపేట పోలీసులు

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని రవాణా చేస్తున్న 6 మందిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 KGల గంజాయి, ఒక పల్సర్ బైక్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ బ్రహ్మనాయుడు తెలిపారు. ఎవరైనా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *