
ఇండో సోలార్ కంపెనీ వద్దే వద్దు
వేలాది మంది రైతులు పోరాడుతుంటే.. అధికారులు పట్టించుకోరా గ్రామ సభలోనూ కరేడు గ్రామస్తులు పొలాలు ఇవ్వం అని తెగేసి చెప్పారు జగన్.. పవన్ మీ స్టాండ్ ఏంటీ..? మీరు ఎవరి పక్షం -సీఐటీయూ నాయకులు అజయ్‌కుమార్ డిమాండ్ ఇండో సోలార్ కంపెనీ వద్దే వద్దు..!వేలాది మంది రైతులు పోరాడుతుంటే.. అధికారులు పట్టించుకోరాగ్రామ సభలోనూ కరేడు గ్రామస్తులు పొలాలు ఇవ్వం అని తెగేసి చెప్పారు సీఐటీయూ నాయకులు అజయ్‌కుమార్ డిమాండ్ నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం కరేడులో ఇండో…