సౌత్ మోపూరుకి ఎంత చేసినా తక్కువే

ప్రజలకి రుణపడి ఉంటాం – టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి విజయవంతంగా ముగిసిన శంకర నేత్రాలయ కంటి వైద్యశాల ఉచిత వైద్య శిబిరం సౌత్ మోపూరుకి ఎంత చేసినా తక్కువే నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సౌత్ మోపూర్ గ్రామంలో శంకర నేత్రాలయ కంటి వైద్యశాల, చెన్నై కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి -శ్రీమతి శోభారెడ్డిల సౌజన్యంతో ఉచిత కంటి శుక్లం శస్త్ర చికిత్స శిబిరం బుధవారంతో ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత కోటంరెడ్డి…

Read More

ఇష్టముంటే రాండి…లేకపోతే పోండి

కూలీలపై నాయకులు ఆగ్రహం ఫీల్డ్ అసిస్టెంట్ ని నిలదీసిన ఉపాధి హామీ కూలీలు మా డబ్బులు జమ కావడం లేదని ఆవేదన నిడిముసలి గ్రామంలో కూలీల నిరసన ఇష్టముంటే రాండి…లేకపోతే పోండి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం నిడిముసలి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో కూలీలు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో కూలీలు తమకు నగదు జమ కాలేదని… పనులు చేయిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ నిలదీసి…రోడ్డుపై నిరసన తెలియజేశారు. వారం రోజులు పనులు చేస్తే…

Read More

విడవలూరులో సుపరిపాలనలో తొలి అడుగు

గ్రామంలో ఇంటింటికెళ్లి ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి విడవలూరులో సుపరిపాలనలో తొలి అడుగు ఎన్నికల ప్రచారం ఎక్కడి నుండి ప్రారంభించామో అక్కడి నుండే సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలంలోని రామచంద్రపురం, రామతీర్థం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలను ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా పలకరించి అభివృద్ధి గురించి…

Read More

ఇంటింటికి టీడీపీ

నెల్లూరు 13వ డివిజన్లో్ పర్యటించిన మంత్రి నారాయణ ఇంటింటికెళ్లి అభివృద్ధి కరపత్రాలు పంపిణీ ఇంటింటికి టీడీపీ… కూటమి ప్రభుత్వ తొలి ఏడాది పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం 13వ డివిజన్లోని యలమవారిదిన్నెలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. డివిజన్లోని ఇంటింటికీ వెళ్లి ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మంత్రి ప్రజలకు వివరించారు. మంత్రికి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం…

Read More

కోర్టు కేసుల మాఫీకి అవకాశం

మీడియా సమావేశంలో కమిషనర్ వై.ఓ నందన్ కోర్టు కేసుల మాఫీకి అవకాశం నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను ఎగవేతదారులు, అనధికార నిర్మాణాలు లేదా అనుమతులను అతిక్రమించి అదనపు అంతస్తులు చేపట్టిన నిర్మాణ యజమానులుపై క్రిమినల్ చర్యలకు న్యాయస్థానాల ద్వారా దాఖలు చేసిన కేసులను మాఫీ చేసుకునేందుకు కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వై.ఓ నందన్ సూచించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ….నగరపాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి…

Read More

క‌లెక్ట‌ర్ భార్య కాన్పు చేయించుకుంద‌ని ఆ.. ఆసుప‌త్రికి కాన్పుకు వెళ్తే

వైద్యుల నిర్ల‌క్ష్యంతో పురిటిలోనే బిడ్డ మృతి ఆ దావాఖానావ‌ద్ద ఆందోళ‌న‌ క‌లెక్ట‌ర్ భార్య కాన్పు చేయించుకుంద‌నిఆ.. ఆసుప‌త్రికి కాన్పుకు వెళ్తే..! వైద్యుల నిర్ల‌క్ష్యంతో పురిటిలోనే బిడ్డ మృతి ఆ దావాఖానావ‌ద్ద ఆందోళ‌న‌ కొత్త‌గూడెం.. జిల్లా క‌లెక్ట‌ర్ స‌తీమ‌ణి ఆ ప్ర‌భుత్వ దావాఖానాలో ప్ర‌స‌వించింది.. జిల్లాకు క‌లెక్ట‌ర్ అయి ఉండి కూడా.. త‌న భార్య‌కు ప్ర‌భుత్వ దావాఖానాలోనే ప్ర‌స‌వం చేయించిన ఆ క‌లెక్ట‌ర్‌ను అంతా మెచ్చుకున్నారు. ఆ ఆసుప‌త్రిలో ప‌నిచేసే వైద్య సిబ్బంది ఎంతో నైపుణ్యంగ‌ల‌వార‌ని.. ఆధునిక ప‌రిక‌రాలున్నాయ‌ని…..

Read More