ఊపిరాడక ఇద్దరు ఇద్దరి మృతి
తిరుచానూరులో దారుణం
కారులో మద్యం సేవించి
- ఊపిరాడక ఇద్దరు ఇద్దరి మృతి
- తిరుచానూరులో దారుణం
తిరుపతి జిల్లా తిరుచానూరులో రంగనాథ రోడ్డు కాలంగడ్డ వీధిలో దారుణం జరిగింది. చిన్నాన్న, పెద్దనాన్న పిల్లలైన దిలిప్, వినయ్ ఇంటి ఎదుట కారులోనే మద్యం సేవించారు. ఎవరికి కనపడకుండా పట్టను కారుకు చుట్టారు. ఏసీ ఆన్ చేసి మద్యం సేవించి కారులో నిద్రపోయారు. కారులో పెట్రోల్ అయిపోవడంతో ఇంజన్ ఆఫ్ అయిపోయింది. దీంతో మత్తులో ఉన్న ఇద్దరు ఊపిరాడక మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.